Mayuri wagh biography of williams

మయూరి వాఘ్

మయూరి వాఘ్

జననం (1988-12-01) 1988 డిసెంబరు 1 (వయసు 36)[1]

డోంబివాలి, ముంబై, మహారాష్ట్ర

వృత్తినటి
జీవిత భాగస్వామి

పీయూష్ రనడే

(m. 2018, విడిపోయారు)​
[2]

మయూరి వాఘ్, మహారాష్ట్రకు చెందిన టీవి, సినిమా నటి.

అస్మిత, తి ఫుల్రాణిలో నటించి గుర్తింపు పొందింది.[3][4]

జననం, విద్య

[మార్చు]

మయూరి 1988 డిసెంబరు 1న మహారాష్ట్ర, ముంబై నగరం సమీపంలోని డోంబివాలి పట్టణంలో జన్మించింది. మయూరి ముంబైలోని కేల్కర్ కళాశాల నుండి పూర్తి చేసింది, ఆ తర్వాత వెల్లింగ్‌కర్ కళాశాల నుండి హెచ్‌ఆర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.

Mayuri Wagh (TV Actress) Age, Birthday, Birthplace, Bio ...

నటనారంగం

[మార్చు]

మయూరి నాటకరంగం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది.[5] స్టార్ ప్రవహ్ లో వచ్చిన వచన్ దిలే తు మాలా అనే సీరియల్‌తో మరాఠీ టెలివిజన్‌లోకి అరంగేట్రం చేసింది. తరువాత జీ మరాఠీ వచ్చిన క్రైమ్ ఆధారిత సిరీస్ అస్మితలో "డిటెక్టివ్ అస్మిత" పాత్రను పోషించింది. సీరియల్స్‌తోపాటు గ్లో & లవ్లీ, టప్పర్‌వేర్, హార్పిక్, డాబర్ చ్యవన Mayuri Wagh - IMDb TOHOC